Friday, April 10, 2020

హతవిధి

స్వప్నలోకసంచారివని నెచ్చెలి కవ్వించగా
చలి కబళించెను నా హృదిని

తన నునువెచ్చటి చూపులే కరువాయే 
హతవిధి!!!
మరి ఏ కంబళి నను సేదదీర్చునో?

4 comments:

  1. Paris లో ఇంకా చలిగానే ఉందేమిటండీ 😁?

    ReplyDelete
  2. ఇప్పుడిక్కడ మార్చి 21 నుండి వసంతకాలం. చలి తగ్గిపోయింది. కవితలో నే ప్రస్తావించిన చలి వేరులేండి :)

    ReplyDelete
  3. బ్లాగుల్లో మరొక బులుసు వారు కూడా ఉన్నారండోయ్, మీకేమయినా బంధువా? డాక్టర్ బులుసు సుబ్రహ్మణ్యం PhD గారు, చాలా సీనియర్ బ్లాగర్, ఎంతో పాప్యులర్ బ్లాగర్. "నవ్వితే నవ్వండి" బ్లాగ్. తప్పక చూడండి 👍.

    https://bulususubrahmanyam.blogspot.com

    ReplyDelete
  4. ఆయన మా బంధువు కాదండి. చాలాయేళ్ళ క్రితం ఆయనతో రెండుమూడుసార్లు ఆన్‌లైన్లో మాట్లాడినట్టు గుర్తు. తప్పక చూస్తాను.

    ReplyDelete