మరోప్రపంచాన్ని సృష్టించిన
అపరబ్రహ్మ అని తనకు తాను
డచ్చాలుపోయే మనిషి
అది మరప్రపంచమని
ఎప్పుడు తెలుసుకుంటాడో
అపరబ్రహ్మ అని తనకు తాను
డచ్చాలుపోయే మనిషి
అది మరప్రపంచమని
ఎప్పుడు తెలుసుకుంటాడో
మొదట అగ్గిని కనుగొని ఆనక
అద్భుతాలకు తెరలేపాడంటారు
అసలది నిజం కాదేమో
వాడి కంటిని మంట కన్నా
మసి, బూడిదలే ఎక్కువ
ఆకర్షించి ఉంటాయి
ఉన్న కాస్త మంచికి మసిపూసి
కుదురుగున్నదాన్ని బూడిదచేసి
ఎన్ని ముందడుగులేశాడో కదా
అద్భుతాలకు తెరలేపాడంటారు
అసలది నిజం కాదేమో
వాడి కంటిని మంట కన్నా
మసి, బూడిదలే ఎక్కువ
ఆకర్షించి ఉంటాయి
ఉన్న కాస్త మంచికి మసిపూసి
కుదురుగున్నదాన్ని బూడిదచేసి
ఎన్ని ముందడుగులేశాడో కదా
దోపిడీ
నిరంకుశత్వం
బానిసత్వం
రక్తపిపాస
అబ్బో ఎన్ని మైలురాల్లో
మనిషి మనుగడ యానంలో
నిరంకుశత్వం
బానిసత్వం
రక్తపిపాస
అబ్బో ఎన్ని మైలురాల్లో
మనిషి మనుగడ యానంలో
- 18/12/2015
మైలురాళ్ళేమిటి, ఇవే కొన్ని ప్రధాన లక్షణాలు మనిషి ప్రయాణంలో.
ReplyDeleteహహా!! అంతే అంటారా? అయ్యుండచ్చు
Delete