పాలనురుగులవోలె మీదు చిరునవ్వుల కొఱకు పాతాళము సైతం దాటిరానా...
అమాయకత్వముట్టిపడే మీ మోములంగాంచుటకు అమరావతినే అధిగమించనా...
పిల్లతిమ్మెరల సైతం తలపించి మరపించెడి మీదు పలుకులకై పృధ్విలో నే నిలిచి ఉండిపోనా...
(నేపథ్యం:సమాజం చేత అనాథలుగా పిలువబడే పిల్లల గురించి రాసిన చిఱుకవిత...)
No comments:
Post a Comment